TS AGRICET 2023కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో ఇవ్వబడ్డాయి:
ఈవెంట్  | ముఖ్యమైన తేదీలు  | 
|---|---|
TS AGRICET 2023 దరఖాస్తు ప్రక్రియ  | 01 జూలై 2023 (ఉదయం 10:30 గంటలకు)  | 
TS AGRICET 2023 దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ (లేట్ ఫీజు లేకుండా)  | 24 జూలై 2023 ( సాయంత్రం 4:00 గంటలకు) | 
అడ్మిట్ కార్డు రిలీజ్  | 21 ఆగస్ట్ 2023 ( సాయంత్రం 4.00 గంటలకు) | 
TS AGRICET 2023 ఎగ్జామ్  | 26 ఆగస్ట్ 2023 (09.00 AM - 10:40 AM) | 
TS AGRICET 2023 ఆన్సర్  | 27 ఆగస్ట్ - 28 ఆగస్ట్ 2023 (12.00 PM - Noon) | 
| TS AGRICET 2023 ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీ | 28 ఆగస్ట్ 2023 (01:00 PM)  | 
TS AGRICET 2023 మెరిట్ లిస్ట్  | విడుదల | 
PH కోటా కౌన్సెలింగ్  | తెలియాల్సి ఉంది | 
CAP కోటా కౌన్సెలింగ్  | తెలియాల్సి ఉ ంది | 

